బాహుబలి సినిమా తర్వాతి నుంచి కూడా ప్రభాస్ సినిమా అనగానే జాతీయ స్థాయిలో హైలెట్ అవుతూ వస్తుంది. అతని సినిమా  ఎప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అతను జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో  ఒక సినిమా చేస్తున్నాడు. రాధే శ్యాం అనే టైటిల్ తో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. 

 

ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక రేంజ్ లో వైరల్ గ మారింది. ప్రభాస్ సోషల్ మీడియా ఖాతాలతో పాటుగా, యువీ క్రియేషన్స్ ఖాతాల్లో టి సీరీస్ సోషల్ మీడియా ఖాతాల్లో ఇది బాగా వైరల్ అవుతుంది. వేలల్లో లైక్స్ వచ్చేసాయి. లుక్ రొమాంటిక్ గా ఉండటం యూత్ కి బాగా నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: