ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కూడా కరోనా కేసులు వేగంగా నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా అన్ని దేశాలు కలిసి పని చేస్తున్నా సరే కేసులు మాత్రం రోజు రోజుకి ఇప్పుడు పెరగడం కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా... ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత మరింతగా పెరిగింది. 


ఇప్పటి వరకు కరోనా కేసులు 1,23,89,559 వరకు నమోదు అయ్యాయి.  కరోనా బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 5,57,405 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 71,87,447 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. అమెరికాలో కరోనా కేసులు 32 లక్షలు దాటాయి. అక్కడ రికవరీ రేటు చాలా తక్కువగా ఉంది. 50 శాతం మాత్రమే ఉంది రికవరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: