ఈ ఏడాది సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో... ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. బన్నీ కి నేషనల్ వైడ్ గా ఫాన్స్ ని తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమా కథ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. ఇక నటన విషయంలో బన్నీ కూడా చాలా బాగా చేసాడు. 

 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బుట్ట బొమ్మ అనే పాట కు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. పాటకు యువతలో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ పాట యుట్యూబ్ లో ఒక సంచలనం.  ఈ పాట ఇప్పుడు యుట్యూబ్ లో సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. అత్యధికంగా వీక్షించిన తెలుగు పాట గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: