మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎంత సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నా సరే కేసులు మాత్రం ప్రతీ రోజు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది.  మన దేశంలో రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతుంది. 

 

అవును దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా రికవరీ రేటు వేగంగా పెరుగుతుంది అని కేంద్రం పేర్కొంది. 62.42 శాతంగా నమోదైంది కేంద్రం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన లో తెలిపింది. జాతీయ సగటు కంటే చాలా రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉంది అని పేర్కొంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కేంద్రం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: