మన దేశంలో కరోనా మరణాల విషయంలో ఇప్పుడు చాలా వరకు ఆందోళన ఉంది. కనీస పరిజ్ఞానం లేని చాలా మంది కరోనా వస్తే చనిపోవడమే అంటూ చేసిన ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే అంత సీన్ లేదు అని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా రికవరీ రేటు పెరగాడమే కాదు మరణాల రేటు చాలా తక్కువగా ఉంది అని కేంద్రం పేర్కొంది. 

 

మన దేశంలో కరోనా మరణాల రేటు... మరణాల రేటు 2.72 శాతానికి వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 30 రాష్ట్రాలతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే మరణాల రేటు తక్కువగా ఉన్నాయని చెప్పింది. కరోనా రికవరీ రేటు కూడా పెరుగుతుందని మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పింది. అసలు కొన్ని రాష్ట్రాల్లో మరణాలు కూడా లేవని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: