కరోనా భయంతో దాదాపు అన్ని జిల్లాలు కూడా తెలంగాణాలో భయపడుతున్నాయి. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం  లేదు ఇప్పుడు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాలో కరోనా కేసులు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. 

 

నల్గొండ జిల్లాలో నేడు ఒక్క రోజే కొత్తగా 24 కరోనా కేసులు వచ్చాయి.  కరోనా దెబ్బకు జిల్లా యంత్రాంగం చాలా వరకు జాగ్రత్తగానే ఉన్నా సరే కేసులు మాత్రం ఈ విధంగా ఉండటం కాస్త భయపెడుతున్న అంశంగా చెప్పాలి. మొత్తం ఇప్పటి వరకు 169 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 143 యాక్టివ్  కేసులు జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో కూడా కేసులు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: