కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు బయటపడాలి అంటే సామాజిక దూరం అనేది చాలా అవసరం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సామాజిక దూరం పాటించాలి అని ఎంత మందికి చెప్పినా సరే ఇప్పుడు అసలు వినడం లేదు. దీనిపై చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు. 

 

ప్రభుత్వాలు చెప్పినా సరే మనుషుల్లో మార్పు అనేది రావడం లేదు అసలు. తాజాగా బీహార్ లో సామాజిక దూరం లేదు అని చెప్పి మెడికల్ షాపుతో పాటుగా ఏడు షాపులను సీల్ వేసి మూసి వేసారు. అక్కడ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: