అమెరికాలో కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. అక్కడ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ సమర్ధవంతంగా వ్యవహరించినా సరే ప్రతీ రోజు కూడా వేల కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు కూడా దాదాపు 70 వేల కేసులు అమెరికాలో నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా అమెరికా పరిస్థితిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

అమెరికాలో కరోనా తీవ్రత ఇంకా పెరిగి ప్రతీ రోజు రెండు లక్షల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది అని అక్కడ లాక్ డౌన్ కూడా పెద్దగా ఫలించే అవకాశాలు లేవని అంటున్నారు. అమెరికా గ్రామాల్లో కరోనా వైరస్ విస్తరించింది అని అది కట్టడి చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: