మన దేశంలో కరోనా వైరస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్  ని కట్టడి చేయడానికి ఎంత కష్టపడినా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. కరోనా వైరస్ చర్యలు ఇప్పుడు ఫలించే అవకాశమే కనపడటం లేదు.  అయితే ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ ని ఎక్కడిక్కడ అదుపు చేస్తుంది. 

 

ఆ రాష్ట్రమే రాజస్థాన్. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ మినహాయింపులు తర్వాత కేసులు పెరుగుతున్న ఆ రాష్ట్రంలో మాత్రం కరోనా చాలా వరకు అదుపులోనే ఉంది. రాజస్థాన్ లో రోజు 200 లోపే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా చాలా తక్కువ. అక్కడ మొత్తం కేసులు 23 వేల 344 ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: