ప్రపంచ వ్యాఫంగా కరోనా వైరస్ కేసులు ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. అసలు ఏ విధంగా కూడా వచ్చే అవకాశాలు అనేవి కనపడటం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు లక్షల్లో పెరుగుతూనే ఉన్నాయి. ఇక కోటి దాటి రెండు కోట్ల దిశగా వెళ్తున్నాయి గాని ఆగడం లేదు కరోనా. తాజాగా కరోనా సరికొత్త రికార్డ్ ల దిశగా అడుగులు వేస్తుంది అని లెక్కలు చెప్తున్నాయి. 

 

1,26,25,860 మందికి ఇప్పటి వరకు కరోనా సోకింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి అన్ని దేశాల్లో 5,62,820  మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 73,61,659 లక్షల మందికి కరోనా సోకినట్లు వెల్లడి అయింది. ఇక అమెరికాలో కరోనా తీవ్రత ఏ మాత్రం ఆగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: