మొన్నటి వరకు దేశంలో వంద కేసులు రోజు వస్తే భయపడ్డారు జనాలు. అమ్మో ఎమైపోతుందో అనే ఆందోళన చాలా మందిలో ఉంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడం సాధ్యమా అనుకున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజు లక్ష కేసులు నమోదు అయితే ఇక అంతమే అనుకున్నారు. అమ్మో దీన్ని ఏవిధంగా కట్టడి చేయడం సాధ్యమని ప్రశ్నలు వినిపించాయి. 

 

ఇప్పుడు ఏకంగా ప్రతీ రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఏకంగా ప్రతీ రోజు కూడా రెండు లక్షలకు పైగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో ప్రపంచం మొత్తం 2,28,000 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో నమోదు కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: