కరోనా వైరస్ ను ఎదుర్కోవాలి అంటే ముందు ప్రజల్లో అవగాహనా అనేది చాలా అవసరం. ఆవగాహన లేదు అంటే మాత్రం చాలా కష్టం. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు స్వచ్చంద సేవ సంస్థలు అన్నీ కలిసి ఇప్పుడు ప్రజలకు కరోనా వైరస్ కి సంబంధించి మంచి అవగాహన కల్పిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 

 

ప్రజలకు కరోనా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పే ప్రయత్నం అందరూ కలిసి చేస్తున్నారు. తాజాగా చెన్నై లో ట్రాన్స్ జెండర్ లు అదే విధంగా చెన్నై కార్పొరేషన్ వాలంటీర్లు చెన్నైలోని తోండియార్‌ పేట నేతాజీ నగర్ మార్కెట్ ప్రాంతంలో కరోనా వైరస్ పై అవగాహన పెంచుకోండి అని చెప్తూ ఒక ర్యాలీ నిర్వహించారు. దీనికి మంచి స్పందన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: