పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని జూలై 14 న రాత్రి 8 నుండి జూలై 23 ఉదయం 5 గంటల వరకు బెంగళూరు పట్టణ మరియు గ్రామీణ జిల్లాల్లో పూర్తి లాక్డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అవసరమైన సేవలకు మినహాయింపు ఉంటుంది అని  కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) ప్రకటించింది. 

 

లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టంగా చెప్పింది. కరోనా కేసులు అక్కడ ప్రతీ రోజు కూడా దాదాపు రెండు వేల వరకు నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కేసులు ఈ విధంగా పెరగడం కాస్త భయపెడుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: