భారత్ లో  కరోనా పరిక్షల సంఖ్యను పెంచడానికి గానూ క్యూబా సహాయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అయితే క్యూబా లో కరోనా పరిక్షలు దాదాపుగా ఆపేశారు. అక్కడ కేసులు తక్కువగా  ఉండటంతో పాటుగా వైద్య సేవలు సమర్ధవంతంగా ఉన్న నేపధ్యంలో అక్కడ కరోనా దాదాపుగా కట్టడి అయింది. 

 

అందుకే ఇప్పుడు కరోనా పరిక్షలకు గానూ ఆ దేశం సహకారం తీసుకోవాలి అని భారత ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఆ దేశ  అధ్యక్షుడి తో భారత విదేశాంగ శాఖ వైద్య ఆరోగ్య శాఖ చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంత వరకు నిజం అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: