అమితాబ్ కు కరోనా రావడంతో ఇప్పుడు బాలీవుడ్ ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆయనను గత పది రోజుల నుంచి కలిసిన వారు ఇప్పుడు భయంతో బ్రతికే పరిస్థితి వచ్చింది. ఎంత సమర్ధవంతంగా ఎదుర్కోవాలి అని చూసినా ముంబై లో కరోనా కేసులు ఆగడం లేదు. చివరికి ఆయనకు కూడా కరోనా రావడంతో ఆయనకు ఇటీవల సినిమా కథలు చెప్పిన దర్శకులు నిర్మాతలు... 

 

ఆయన వద్దకు వచ్చిన నటులు, ఆయనను కలిసిన నిర్మాతలు, ఆయన వ్యాపారాలకు సంబంధించి చేసిన మీటింగ్ లు  అందరు కూడా భయపడుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు ఆయనను వందల మంది లాక్ డౌన్ లో కూడా కలిసారు. దీనితో ఇప్పుడు వారు అందరూ దాదాపుగా హోం క్వారంటైన్ లోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: