బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కు కరోనా రావడంతో ఇప్పుడు స్టార్ హీరోలు స్టార్ నటులు అందరూ కూడా ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ బయటకు వచ్చి సినిమా షూటింగ్ లు మొదలు పెట్టాలి అని కోరుతున్నారు. ఆయనకు కరోనా తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

వైద్యులు కూడా ఇదే విషయం స్పష్టంగా చెప్పారు. ఇదిలా ఉంటే...  ఆయన కోలుకోవాలి అని తెలుగు నటుడు సుదీర్ బాబు అదే విధంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సహా పలువురు ట్విట్టర్ వేదికగా కోరారు. ఆయన చేసిన ట్వీట్ ని  రీ ట్వీట్ చేసి ఆయన కోలుకోవాలని పేర్కొన్నారు. మరి కొందరు కూడా ఆయన కోలుకోవాలి అంటూ  పోస్ట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: