బాలీవుడ్ ని ఇప్పుడు కరోనా భయపెడుతుంది. బాలీవుడ్ లో కరోనా  కేసులు పెరుగుతున్నాయి. బిగ్ బీ అమితాబ్ కు కరోనా పాజిటివ్ రాగా ఆయన తర్వాత మరికొందరికి కరోనా క్రమంగా బయటపడుతుంది. బాలీవుడ్ కు కరోనా సెగ గట్టిగనే తగిలింది.  ప్రముఖ సింగర్ అనుపమ్ ఖేర్ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

 

అనుపమ్ ఖేర్ మినహా మిగిలిన వారందరికీ కరోనా సోకింది అని అధికారులు వెల్లడించారు.  అనుపమ్ ఖేర్ తల్లి, సోదరుడు, వదిన, మేన కోడలికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది అని అధికారులు పేర్కొన్నారు. ఇక వారి కాంటాక్ట్స్ అందరిని అధికారులు బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అనుపమ ఖేర్ కూడా కరోనా పరిక్షలు చేయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: