అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున పోటీ చేసేందుకు నిర్వహించే ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రాటిక్​ పార్టీ నేత జో బైడెన్​ ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఆదివారం ప్యూర్టోరికోలో జరిగిన ఈ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులను ఎదుర్కొన్నారు బైడెన్​. ఫలితంగా పార్టీ నుంచి నామినేట్​ అయ్యేందుకు బైడెన్​కు కావల్సినంత బలం సమకూరినట్లైంది.

 

వాస్తవానికి ఈ ప్రైమరీ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా జులై 12కు వాయిదాపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

lie