ప్రపంచ వ్యాప్తంగా కరోనా  కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. అమెరికా బ్రెజిల్ భారత్ లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. ప్రతీ రోజు కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు 13,035,942 గా ఉన్నాయి. కోటీ 30 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి అంటే తీవ్రత ఆర్ధం చేసుకోవచ్చు. 

 

ప్రతీ రోజు కూడా 2 లక్షల కేసులు దాదాపుగా నమోదు అవుతున్నాయి. 571,571 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 7,582,035 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.  మరణాలు కూడా వేగంగానే పెరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ లో మరణాల తీవ్రత చాలా అధికంగా ఉంది. రష్యాలో కేసులు కట్టడి అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: