భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పరీక్షలను కూడా చాలా వరకు జాగ్రత్తగానే  పెంచుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా పరిక్షల సంఖ్య అనేది వేగంగా పెరుగుతుంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా పరీక్షలను భారీగానే చేసారు. 

 

జూలై 12 వరకు 1,18,06,256 నమూనాలను పరీక్షించారని ఐసిఎంఆర్ ప్రకటన చేసింది. వీటిలో 2,19,103 నమూనాలను నిన్న పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో పరీక్షలను పెంచగా ఏపీలో కరోనా పరిక్షలు 11 లక్షలు దాటి 12 లక్షల దిశగా వెళ్తున్నాయి. వీటిని ఇంకా పెంచే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: