తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో హైదరాబాద్ సహా  పలు ప్రాంతాల్లో పరీక్షలను వేగంగా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇక కరోనా  లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరిక్షలు చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు కరోనా లక్షణాలు లేని వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. 

 

దీనితో ఇప్పుడు కరోనా పరీక్షలను పెంచాలి అని లక్షణాలు లేని కాంటాక్ట్స్ కి కూడా కరోనా పరిక్షలు చేయడం మంచిది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు పరిక్షల సంఖ్యను పెంచే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కరోనా లక్షణాలు లేని వారికి సోకడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: