భక్తులకు దర్శనం ఇచ్చే దేవాలయం 365 రోజులు తెరిచే ఉంటుంది. కాని ఒక దేవాలయం మాత్రం నాలుగు నెలలు మాత్రమే కనపడుతుంది.  సాధారణంగా ఆచారాల ప్రకారం దేవాలయాలు కొంత కాలం మూసి ఉండటం జరుగుతుంది. కాని ప్రపంచంలో ఏడు నదులు కలిసే చోట ఉన్న సంగమేశ్వర ఆలయం మాత్రం నాలుగు నెలలు బయట ఉంటే 8 నెలలు నీటిలో ఉంటుంది. 

 

సంగమేశ్వర దేవాలయం, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో ఉంది. ఇక్కడ ఏడు నదులు కలుస్తాయి. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అంటారు. ఇలాంటి దేవాలయం ప్రపంచంలో ఒకటే ఉంది. ఇక్కడికి భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: