దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా తాము కట్టడి చేస్తున్నామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా కట్టడికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకునే సమర్ధ చర్యలు ఏ మాత్రం కూడా ఫలించడం లేదు అనే చెప్పాలి.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. గ్రామాల్లో గనుక కరోనా వస్తే మాత్రం గ్రామాల్లో ప్రభుత్వం తరుపున  మూడు, నాలుగు గ్రామాలకు  ఒక కరోనా ఆస్పత్రిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని  మోడీ అదే ఆలోచనలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: