హైదరాబాద్ లో ఎన్నడు లేని విధంగా ఇప్పుడు సైబర్ మోసాలు జరుగుతున్నాయి.  ఓఎల్ఎక్స్ అనే ఒక వెబ్ సైట్ అనే ఆధారంగా ఈ  మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే సైబర్ ఫిర్యాదుల్లో దాదాపు 90 శాతం పైగా ఇవే  ఉంటున్నాయి. ప్రతీ రోజు కూడా పదుల సంఖ్యలో వస్తున్నాయి. 

 

ఈ నేపధ్యంలో హైదరాబాద్ పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వెబ్ సైట్ ని నిషేధించాలి అని కేంద్రాన్ని కోరారు. దీని కారణంగా ప్రజలు వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అని ఈ సైట్ ని బ్లాక్ చెయ్యాలి అని కోరుతున్నారు. దీని వలన చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అని కేంద్రానికి రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

olx