కరోనా వైరస్ కు  అమెరికా తర్వాత బాగా ఇబ్బంది పడిన దేశ౦ బ్రెజిల్...  అమెరికాలో కరోనా వైరస్ ఏ స్థాయిలో ఉందో బ్రెజిల్ లో అదే స్థాయిలో ఉంది. మరణాలు అన్ని దేశాల కంటే కూడా బ్రెజిల్ లో చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. ఇక అక్కడ ప్రతీ రోజు కూడా వెయ్యి మందికి పైగా ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే... 

 

గత 24 గంటల్లో దేశంలో 24,831 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అయితే భారత్ కంటే రోజు వారి కేసులు తక్కువే అయినా సరే మరణాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఆ దేశంలో కేసుల సంఖ్య 18,64,681కు చేరుకుంది. శనివారం అయితే ఆ దేశంలో బ్రెజిల్‌లో 39 వేల కేసులు నమోదు కాగా శుక్రవారం 1200  మంది చనిపోయారు.  శనివారం 1071 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: