కరోనా వైరస్ బాధితులకు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. హోం క్వారంటైన్ లో ఉండే వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. హోం క్వారంటైన్ లో ఉండే వారికి ఏపీ సర్కార్ సాయం చేసిన విధంగా ఇప్పుడు మరికొన్ని ప్రభుత్వాలు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. 

 

తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 10 వేలకు పైగా కరోనా బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. వీరికి ఎప్పటికప్పుడు  వైద్య సదుపాయాల విషయంలో ఏ లోటు లేకుండా చూస్తున్నారు. ఇదిలా ఉంటే వారికి వైద్యం కోసం గానూ ప్రత్యేకంగా కిట్స్ ఇస్తుంది. మాస్క్ లు శానిటైజర్ అలాగే మందులు వంటివి అందిస్తున్నారు. దీనికి మంచి స్పందన వస్తుంది ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: