కప్పలు సాధారణంగా ఏ రంగులో ఉంటాయి...? ఇప్పటి వరకు మనకు తెలిసిన దాని ప్రకారం గోధుమ రంగు లేదా ఆకు పచ్చ రంగులో లేదా బిస్కెట్ కలర్ ఉంటాయి. కాని పసుపు రంగు కప్పలు కూడా ఉన్నాయి. అవును మీరు ఎప్పుడు చూసి ఉండరు కదా... తాజాగా పర్వీన్  కష్వాన్ అనే అటవీ శాఖ అధికారి ఒకరు పోస్ట్ చేసారు. 

 

మీరు ఎప్పుడైనా పసుపు కప్పలను చూసారా. ఈ సంఖ్యలో అది కూడా. అవి నర్సిగ్‌పూర్‌లో కనిపించే భారతీయ బుల్‌ఫ్రాగ్. వర్షాకాలంలో ఆడ  కప్పలను ఆకర్షించడానికి ఇవి పసుపు రంగులోకి మారుతాయి” అని ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అందులో కప్పలు ఒక గుంత లో ఆడుకుంటూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: