విశాఖ నగరానికి ఏమైంది... ఇప్పుడు  దేశం మొత్తం కూడా విశాఖ వైపు చూస్తూ దాదాపుగా ఇదే ప్రశ్న అడుగుతుంది. వరుస ప్రమాదాలతో ఇప్పుడు విశాఖ నగరంలో ఆందోళన నెలకొంది. తుఫాన్ లు వస్తే మినహా విశాఖ వార్తల్లో ఉండేది కాదు. కాని అనూహ్యంగా ఇప్పుడు వరుస ప్రమాదాలతో విశాఖ వార్తల్లో ఉంటుంది. గత  నాలుగు నెలల నుంచి కూడా విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

 

తాజాగా జరిగిన ప్రమాదం దెబ్బకు అల్లాడిపోయారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి అని  అక్కడి వారు చెప్తున్నారు. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న ఎవరికి కూడా నిద్ర లేదు. ఇక ఈ ప్రమాధమపి ప్రభుత్వం అప్రమత్తం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: