దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయ౦లో రికవరీ రేటు కాస్త ఊరట కలిగిస్తుంది. కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతుంది. దాదాపు 18 రాష్ట్రాల్లో రికవరీ రేటు వేగంగా పెరుగుతుంది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. తాజాగా రికవరీ రేటు మరోసారి భారీగా పెరిగింది. ఏకంగా 63 శాతానికి దేశంలో రికవరీ రేటు చేరుకుంది. 

 

కరోనా రోగులలో రికవరీ రేటు 63.02% కి పెరిగిందని కేంద్రం వెల్లడించింది. 96.01% మంది బాధితులు ఆస్పత్రుల్లో ఉన్నారు అని...  ఇప్పుడు  మరణాల రేటు 3.99% గా ఉంది అని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతుంది. అక్కడ కేసులు తక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: