ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత చూస్తుంటే సమీప భవిష్యత్తులో సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కనపడటం లేదు అని పేర్కొంది. పలు దేశాల అధినేతలకు కరోనా అంటే లెక్క లేదు అని మండిపడింది. 

 

కరోనా కేసులు తీవ్రమవుతున్నా సరే అసలు లెక్క చేయడం లేదని, ఇదే విధంగా వ్యాప్తి ఉంటే మాత్రం అడ్డుకోవడం చాలా కష్టం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టేడ్రాస్ అధనోం అన్నారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు కరోనా కేంద్ర బిందువులు గా ఉన్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: