భారత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగాకపోయినా భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల ఆర్మీ చర్చలు జరుపుతుంది. నేడు తాజాగా మరోసారి రెండు దేశాల ఆర్మీ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. భారత ఆర్మీ మరియు చైనా మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ రోజు తూర్పు లడఖ్‌లోని చుషుల్‌ ప్రాంతంలో ప్రారంభమయ్యాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. 

 

రెండు దేశాలు వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉన్న బలగాలను వెనక్కు  తీసుకునే విషయమై చర్చిస్తున్నారు అన్ని అధికారులు పేర్కొన్నారు. కాగా ఇటీవల చైనా ఆర్మీ దాదాపు 2 కిలోమీటర్ల వరకు వెనక్కు వెళ్ళింది. గల్వాన్ లోయ సహా గాల్వాన్ వ్యాలీ నుంచి చైనా వెనక్కు తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: