20 రాష్ట్రాలో రికవరీ రేటు జాతీయ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది అని వైద్య ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేష్ భూషణ్ అన్నారు. భారతదేశ జాతీయ సగటు 63% అని ఆయన మీడియాకు వివరించారు. ఉత్తర ప్రదేశ్‌లో రికవరీ రేటు 64% గా ఉందన్న ఆయన... ఒడిశా 67%, అస్సాం 65%, గుజరాత్ 70%, తమిళనాడులో రికవరీ రేటు 65% అని చెప్పారు. 

 

ఇప్పటి వరకు 5.71 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు అని అన్నారు. దేశంలో కరోనా పర్క్షలను భారీగా పెంచామని అయన చెప్పుకొచ్చారు. కరోనా రికవరీ రేటు పెరుగుతుంది అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దేశంలో కరోనా కేసులు 9 లక్షలు దాటినా సరే క్రమంగా కేసులు తగ్గుతున్నాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: