రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాదాపుగా కాపాడుకున్నా సరే ఇప్పుడు మాత్రం అక్కడ రాజకీయం ఇంకా వేడిగానే ఉంది. సిఎం అశోక్ గెహ్లాట్ ని కచ్చితంగా ఫ్లోర్ టెస్ట్ చెయ్యాలి అంటూ బిజెపి డిమాండ్ చేస్తుంది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ పార్టీలో డిప్యూటి సిఎంను తొలగించడంతోపార్టీ నిలువుగా చీలిపోయింది అని అర్ధం చేసుకోవచ్చన్నారు. 

 

ఇప్పుడు, ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని విస్తరించాలనుకుంటే, అతను మొదట అసెంబ్లీలో మెజారిటీని నిరూపించాలన్నారు. ఫ్లోర్ టెస్ట్ లేకుండా చేస్తే మంచి సందేశం పంపడు అంటూ గులాబ్ చంద్ర కటారియా  అనే బిజెపి ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా బిజెపి అధిష్టానం తో సచిన్ చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. మరి నిజమా కాదా అనేది ఇంకా స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: