మహారాష్ట్ర నుంచి  ఇతర రాష్ట్రాలకు వెళ్ళే చిరుత పులులు దాదాపు అన్ని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ రాష్ట్రానికి కూడా ఈ చిరుత పులులు పెద్ద సమస్యగా మారాయి. తాజాగా ఒక పులి నాసిక్ లో చుక్కలు చూపించింది.  తాజాగా మహారాష్ట్రలోని నాసిక్ లో గత 11 రోజుల నుంచి ఒక పులి సంచరిస్తుంది. 

 

అది తప్పించుకుని తిరుగుతూ నానా ఇబ్బందులు పెడుతుంది. అయితే దాన్ని పట్టుకోవడం అనేది అధికారులకు సాధ్యం కావడం  లేదు. ఇక అర్ధరాత్రి సమయంలో అది ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతుంది. దాని పాద ముద్రల ఆధారంగా గుర్తించి  దానిని పట్టుకుని అధికారులు బోరివాలి నేషనల్ పార్క్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: