కేరళలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి అక్కడ సమర్ధవంతంగా చర్యలు తీసుకుని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేసినా సరే రోజు రోజుకి కేసులు వందల్లో నమోదు అవుతున్నాయి. కేరళ మోడల్ ని ప్రపంచం కూడా మెచ్చింది. కాని ఇప్పుడు అదే  కేరళలో కరోనా కేసులు భారీగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. 

 

తాజాగా కేరళలో కరోనా కేసులు మరోసారి 600 దాటాయి. గత 24 గంటల్లో కేరళలో 608 కొత్త  కరోనా కేసులు మరియు ఒక మరణం నమోదైందని సిఎం పినరయి విజయన్ వెల్లడించారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య కేసుల సంఖ్య 8930 కి చేరుకున్నాయి అని ఆయన వివరించారు. క్రియాశీల కేసులు 4454 వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: