మాస్క్ ధరించాలి అని ఎన్ని విధాలుగా చెప్పినా సరే జనాలు మాత్రం వినడం లేదు. కరోనా విస్తరిస్తున్నా సరే మాస్క్ లు మాత్రం ధరించడం లేదు. అందుకే ఇప్పుడు మాస్క్ లను ధరించని వారి విషయంలో కాస్త కఠినం గా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో కేసులు పెరుగుతున్న సరే మాస్క్ లు ధరించలేదు.

 

దీనితో మాస్క్ లేని వారి నుంచి జీబీఎంసీ కోటి రూపాయల వరకు వసూలు చేసింది బెంగళూరులో. నెల రోజుల వ్యవధిలో కోటి రూపాయలు వసూలు చేసారు. దీనిపై కాస్త కఠినం గానే వ్యవహరిస్తున్నారు. రోజు రోజుకి బెంగళూరు లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  అందుకే అక్కడ లాక్ డౌన్ విధించారు. ఇతర రాష్ట్రాల నుంచి బస్ సర్వీసులను కూడా రద్దు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: