రాజస్థాన్ లో సంక్షోభం  కాస్త ముగిసినట్లే కనపడుతున్నా కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న సచిన్ పైలెట్ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు ఇప్పుడు కాంగ్రెస్ ని కలవరపెడుతున్నాయి. అతను పార్టీ మారితే అక్కడ  క్షేత్ర స్థాయిలో  కాంగ్రెస్ కి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అతన్ని నిన్న పార్టీలో ప్రభుత్వంలో పదవుల నుంచి కాంగ్రెస్ తప్పించింది. 

 

బిజెపి అతనికి డోర్ ఓపెన్ చేసి రావాలి అని ఆహ్వానం కూడా పంపించింది. కాని అతను మాత్రం ఏ విషయం  చెప్పడం లేదు. ఈ తరుణంలో ఒక వార్త హాట్  టాపిక్ గా మారింది. సచిన్ పైలట్ బిజెపికి వెళితే, పార్టీ నిజంగా అతనికి సిఎం పదవిని ఇవ్వగలదా ? అంటూ చర్చలు ఊపందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: