తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలు,  ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణాలో నల్గొండ, ఖమ్మం  ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అదే విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. 

 

హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావ్రుతమై ఉంది. ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి దాదాపు అదే విధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: