దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షలను వేగంగా చేస్తున్నారు. కేసులు భారీగా నమోదు కావడంతో పరిక్షలు చాలా వేగంగా జరగాలి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది. గత 24 గంటల్లో 28 వేల  వరకు కరోనా కేసులు వచ్చాయి. 

 

ఇక ఇదిలా ఉంటే జూలై 14 వరకు కరోనా వైరస్ పరిక్షల కోసం గానూ... కోసం 1,24,12,664 నమూనాలను పరీక్షించారని ఐసిఎంఆర్ పేర్కొంది.  వీటిలో 3,20,161 నమూనాలను నిన్న అంటే గత 24 గంటల్లో పరీక్షించారు: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా ప్రకటించింది. దేశంలో ఒక్క రోజే 3 లక్షల పరిక్షలు చేయడం  అనేది తొలిసారి. ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా పరిక్షలు చేస్తున్నారు. 12 లక్షల వరకు పరిక్షలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: