అమెరికాలో కరోనా కేసుల తీవ్రత ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడమే గాని తగ్గడం అనేది ఎక్కడా ఆ దేశంలో అయితే ప్రస్తుత పరిస్థితిలో కనపడటం లేదు. వేల కేసులు  లక్షల కేసులు లక్షల మరణాలు అమెరికాను అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో ఒక్క రోజే ఏకంగా 62 వేల కరోనా కేసులు వచ్చాయి. 

 

అక్కడి ఆస్పత్రులు కూడా ఇప్పుడు సరిపోవడం లేదు. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండటం తో చాలా వరకు మళ్ళీ అమెరికాలో లాక్ డౌన్ పరిస్థితులు కనపడుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 34 లక్షలు పైగా ఉంది. ఫ్లోరిడా, అరిజోనా,  టెక్సాస్ రాష్ట్రాలు ప్రస్తుతం కరోనాతో అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: