సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్ మనం ఫాన్స్, కరెంట్ బోర్డు లు చూస్తూ ఉంటాం. ఇక చాక్ బోర్డ్స్ అయితే ఎంతో అందంగా ఉంటాయి. ప్రాజెక్టర్ స్క్రీన్ లా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ కూడా అంతే అందంగా ఉంటున్నాయి. ప్రతీ క్లాస్ రూమ్ లో కూడా బుక్స్ కోసం ర్యాక్స్ ఏర్పాటు చేస్తున్నారు, స్కూల్ పైకప్పు కారుతుంది అంటే భవనాలు అవసరం అయితే కొత్తవి నిర్మిస్తున్నారు. 

 

అదే విధంగా కరెంట్ బోర్డులు అత్యాధునికంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.  విద్యుత్ ఆదా అయ్యే లైట్స్ ఏర్పాటు చేయడమే కాకుండా స్కూల్ లో మినరల్ వాటర్ కోసం ప్రత్యేక సదుపాయాలు, అలాగే ఫాన్స్, ప్రొజెక్టర్ లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు నాడు నేడులో తొలిదశలో 15 వేల స్కూల్స్ ని ఈ విధంగా తయారు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: