బంగారం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు.ఖర్చుతో కూడుకున్న అంశం కావచ్చు కానీ ఇష్టంతో కూడుకున్న గొప్ప విషయం ఉన్న ఆస్తి బంగారం.అలాంటి బంగారం రేట్ తగ్గితే ఎంత సంతోషం చెప్పండి.ఇప్పుడు అచ్చం అదే జరిగింది.బంగారం రేట్ తగ్గుంది.

బంగారం కొంటే ధనవంతులు కావొచ్చు.. రూ.58,000కు రూ.4 లక్షలు!పెరుగుతూనే వస్తున్న బంగారం ధరలు

2004లో పది గ్రాముల ధర కేవలం రూ.5,850ఇప్పుడు పసిడి ధర రూ.40,000 వద్దగోల్డ్స్ బంగారంపై 2.5 శాతంగత 16 ఏళ్లలో బంగారం ధర ఏకంగా 6 రెట్లకు పైగా పెరిగింది. 2004లో 10 గ్రాముల బంగారం ధర రూ.5,850గా ఉంది. ఇప్పుడు బంగారం ధర 10 గ్రాములకు రూ.40,000 స్థాయిలో కదలాడుతోంది. అంటే మీరు 2004లో రూ.58,500 పెట్టి 100 గ్రాముల బంగారం కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు మీ డబ్బు విలువ ఏకంగా రూ.4,00,000 లక్షలకు పైగా పెరిగి ఉండేది.

ఇప్పుడు బంగారంపై 2.5 శాతం వడ్డీ కూడా వస్తే కనుక మీ రాబడి ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి లెక్కలు వేసుకోండి. సింపుల్‌గా వడ్డీ లెక్కిస్తే 15 ఏళ్లలో రూ.21,937 అదనంగా వస్తుంది. ఇప్పుడు ఇలాంటి అవకాశం ఒకటి అందుబాటులో ఉంది. బంగారంపై కూడా వడ్డీ పొందొచ్చు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్) స్కీమ్‌తో ఇది సాధ్యమౌతుంది.

 2019 కూడా దగ్గరకు వచ్చేసింది. లక్షల మంది భారతీయులు బంగారం కొనేందుకు సిద్ధమైపోయారు. ఇలా కొనుగోలు చేసిన బంగారాన్ని జీఎంఎస్ స్కీమ్‌లో పెడితే వడ్డీ పొందొచ్చు. ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే దొంగల భయం కూడా ఉంటుంది.

డిపాజిట్ చేసిన బంగారంపై 2.5 శాతం వరకు వడ్డీ పొందొచ్చు.

బంగారం విలువ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే మీ ఖాతాకు వడ్డీ కూడా వచ్చి చేరుతూ ఉంది వస్తుంది.

బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో పెడితే మనమే చార్జీలు చెల్లించాలి. ఈ స్కీమ్‌లో అయితే డిపాజిట్ చేసేందుకు ఎలాంటి చార్జీలు కూడా లేవు.

బంగారంపై వడ్డీ రాబడితోపాటు పన్ను ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. వచ్చిన వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు.ఈ స్కీమ్ లో చేరాలంటే కనీసం 30 గ్రామలు బంగారాన్ని డిపాజిట్ చేయాలి.ఇలా మీరు గనుక చేస్తే మీ ఆస్తి బంగారం.మీరు బంగారం అసలు పూర్తిగా బంగారం...బంగారం అనే రేంజ్ లో మీరు గొప్ప సువర్ణావకాశం పొందేయచ్చు...

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: