షావోమి MIUI 11 స్టేబుల్ అప్డేట్ ను మరో పన్నెండు స్మార్ట్‌ఫోన్‌లకు పుష్ చెయ్యడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ 10 గురించి చైనీస్ షావోమి ఏమీ చెప్పలేదు, కాబట్టి ఇప్పుడు ఉన్న OS లో కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ మార్చడం లేదని తెలుస్తోంది. 


ఈ కొత్త అప్డేట్ చైనీస్ ఫోన్స్ ఇప్పటికే  అందచేయబడింది, అయితే ప్రపంచవ్యాప్తంగా వున్న షావోమి ఫోన్స్ కు ఈ నెలాఖరులో వచ్చే అవకాశం వుంది. షావోమి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రంగం లో మొదటి స్థానం లో వున్న సంగతి తెలిసిందే.


కొత్త అప్డేట్ ఈ క్రింద వున్న ఫోన్‌లు త్వరలో అందుకోనున్నాయ్
షావోమి మి 9 ప్రో 5 జి
షావోమి మి 6
షావోమి మి మిక్స్ 2
షావోమి రెడ్‌మి నోట్ 7
షావోమి మి సిసి 9
షావోమి మి 9
షావోమి రెడ్‌మి కె 20 ప్రో
షావోమి రెడ్‌మి 6 ప్రో
షావోమి మి నోట్ 3
షావోమి రెడ్‌మి ఎస్ 2
షావోమి రెడ్‌మి నోట్ 5 ఎ
షావోమి రెడ్‌మి 7 ఎ
ఇక రెండో బ్యాచ్ లో ఈ క్రింది మొబైల్స్ కు అప్డేట్ రానుంది. 
షావోమి మి మిక్స్ 3
షావోమి మి మిక్స్ 2 ఎస్
షావోమి మి 8
షావోమి మి 8 ఎస్ఇ
షావోమి మి 8 ఎక్స్‌ప్లోరర్
షావోమి మి 8 ప్రో
షావోమి మి 8 లైట్
షావోమి మి మాక్స్ 3
షావోమి రెడ్‌మి 7
షావోమి రెడ్‌మి నోట్ 7 ప్రో
షావోమి రెడ్‌మి కె 20


రెండేళ్ల ఫోన్‌లు కూడా కొత్త యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను పొందుతున్నాయి ఇదొక  మంచి విషయం గా చెప్పొకోవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: