దేశంలో దిగ్గజ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో రోజూ ఒక క్విజ్ ను నడుపుతుంది. దానికి సమాధానాలు సరిగ్గా చెప్పినవారిలో కొంతమందిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తూ ఉంటుంది. అయితే నేటి (డిసెంబర్ 23) అమెజాన్ యాప్ క్విజ్ లో ఈ రోజు ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.20,000 క్యాష్ ప్రైజ్ లభించే అవకాశం లభిస్తుంది. ఈ క్విజ్ లో అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ చుడండి. 

 

1 ప్రశ్న: Who recently became the first indian to play 150 Ranji matches?
జవాబు: Wasim Jaffer

 

2 ప్రశ్న: Who among these famous indians appears on the forbes 2019 'The World's 100 Most Powerful Women' list?
జవాబు: Nirmala Sitharaman

 

3 ప్రశ్న: ‘Mind Master: Winning Lessons from a Champion’s Life’ is a new book by which famous Indian?
జవాబు: Viswanathan Anand

 

4 ప్రశ్న: india celebrated the 550th birth anniversary of which religious figure in 2019?
జవాబు: Guru Nanak

 

5 ప్రశ్న: In which country was the 'Shuri Castle' located? It was a UNESCO World Heritage site that got destroyed in a recent fire.
జవాబు: Japan

 

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను 2020 జనవరి 30న మాత్రమే ప్రకటిస్తారు. అయితే ఈ క్విజ్ కు సమాధానమిచ్చే అవకాశం ఒక్క అమెజాన్ యాప్ లోనే మాత్రమే ఉంటుంది.  కాబట్టి యాప్ లో మాత్రమే వీటికి సమాధానాలు ఇచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అల్ డ్ బెస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: