భారత దేశ ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. దానికి సమాధానాలు సరిగ్గా చెప్పినవారిలో కొందరికి బహుమతులను అందించడడం జరుగుతుంది. అయితే ఈరోజు (డిసెంబర్ 24) అమెజాన్ యాప్ క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ క్విజ్ లో అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ చుడండి..!

 

1వ  ప్రశ్న: According to google, what was India's most-searched term of 2019?
జవాబు: cricket World Cup

 

2వ ప్రశ్న: Which 2019 video game revolves around various incidents that happen in the fictional country of Urzikstan?
జవాబు: Call of Duty: Modern Warfare

 

3వ ప్రశ్న: The westernmost point of india falls in which state?
జవాబు: Gujarat

 

4వ ప్రశ్న: Which popular actor born on 21st december 1963, played a negative role for the first time in the movie Shikari in 2000?
జవాబు: Govinda

 

5వ ప్రశ్న: How do we better know Paul David Hewson, who with his group put up a memorable show at the DY Patil Stadium on december 15th, 2019? (Hint : U2 performed on 15th december in Mumbai).
జవాబు: Bono

 

ఫై వాటి ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం నేటి మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను 2020 జనవరి 30వ తేదీన విడుదల చేస్తారు. అయితే ఈ క్విజ్ కు యాప్ లో మాత్రమే సమాధానం ఇవ్వవలిసి ఉంటుంది. అయితే ఇంక ఎందుకు ఆలస్యం ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మీ అదృష్టాన్ని చెక్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: