ఇదిలా ఉంటే మరో ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ కూడా అమెజాన్ కు పోటీగా రిపబ్లిక్ డే సేల్ ను తీసుకరావాడానికి రెడీ అవుతుంది. కాగా ఇంతవరకు ఈసేల్ గురించి
ఫ్లిప్ కార్ట్ నుండి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే అతి త్వరలో ఈసేల్ తేదీలను ప్రకటించనుందని సమాచారం. కస్టమర్ల ను ఆకట్టుకోవడానికి భారీ ఆఫర్ల తో రానుంది ఫ్లిప్ కార్ట్.