ఈ కాలంలో 10వేలు ఉద్యోగం చేసేవాడికి క్రెడిట్ కార్డు ఉంటుంది లక్ష రూపాయిల ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం ఉంటుంది. క్రెడిట్ కార్డుకు అంత విలువ మళ్ళి.. ఫైన్లు వేసిన పెనాలిటీలు వేసిన సరే క్రెడిట్ కార్డు ఏ యూజ్ చేస్తాం అంటుంది ఈ యువత. క్రెడిట్ కార్డు అనేది ప్రస్తుతం ఒక వేసనం అయిపోయింది.. 

 

ఎందుకు అంటే.. క్రెడిట్ ఉంది అని ఫస్ట్ బాగా ఎంజాయ్ చేస్తాం.. తర్వాత దాని బిల్ వచ్చాక బాగా కస్టపడి కడుతాం. ఒకొక్కసారి క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక కష్టాలు కూడా పడుతుంటాం. అయినా సరే ఈ కాలం ప్రజలు అంత క్రెడిట్ కార్డు కావాలని తెగ కష్టపడుతున్నారట! అంతేకాదు పర్సనల్ లోన్స్ కూడా తెగ తీసేసుకుంటున్నారట. 

 

అదేం ఎందుకంటే.. దేశంలోని ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రజలపై తీవ్ర ప్రభావమే చూపిస్తున్నాయి. ఉద్యోగాల కోత, జీతాలు ఆలస్యంగా రావడం వంటి పలు అంశాల కారణంగా క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయింది. పర్సనల్ లోన్స్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు దీంతో క్రెడిట్ బ్యాలెన్స్ వినియోగం, పెర్సనల్ లోన్స్ సమస్య బాగా పెరిగింది.

 

ఇంకా మనం చేసే ప్రైవేట్ ఉద్యోగాలు చాల కష్టంగా ఉంటున్నాయి.. రోజంతా అక్కడే ఉన్న సరే.. నెల వచ్చేసరికి జీతం రావడం లేదు.. మన సమస్యలు జనాడు.. ఆలస్యంగా వచ్చే జీతం మూరెడు.. అందుకే మనం వాడుతాం క్రెడిట్ కార్డు. ఈ సమస్యకు మనం పెట్టలేం చెక్. అందుకే క్రెడిట్ కార్డు వినియోగం ఇంతలా పెరిగిపోయింది... పెర్సనాల్ లోన్ కి డిమాండ్ పెరిగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: