వామ్మో.. ఇక మధ్య తరగతి వారు ఆ బంగారాన్ని కొనగలరా? ఒక్క రోజులో అంత పెరుగుదల.. ఒకేసారి కొండెక్కింది. ఇక బంగారాన్ని కొనగలమా? అసలు. ఒక్క రోజులు చుక్కలు చూపించిన బంగారం ధర. ఇన్నాళ్లు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది అని అనుకునే వాళ్ళం.. కానీ ఇప్పుడు ఆ సూచనలు ఏమి కనిపిస్తా లేవు... 

 

బంగారం ధర ఒక్కసారిగా కొండెక్కింది.. భారీగా పెరిగింది.. ఇక మధ్యతరగతి వారు బంగారం వైపు కూడా చూడలేరు.. అంత కాస్టలీ బంగారం అది ఇప్పుడు. బంగారం అంటే వణుకు పుట్టేలా చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధర వెయ్యి రూపాయిలు పెరిగింది.. ఈ బంగారం ధరకు రెక్కలు వచ్చాయి.. ఎలా కావాలంటే ఆలా పెరుగుతుంది ఈ బంగారం ధర. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 42,530 రూపాయలకు చేరింది.. ఈ 24 క్యరెట్స్ పెరుగుదల చూసి 22 కూడా అంతే పెరిగింది అనుకుంటున్నారా? ఆలా అనుకుంటే పప్పులోకి కాలు వేసినట్టే.. 22 క్యరెట్ల బంగారం ధరే కొండెక్కింది. 

 

అది ఎంత అంటే ? ఏకంగా వెయ్యి రూపాయిలు పెరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,010 రూపాయిల పెరుగుదలతో 39,990 రూపాయలకు చేరింది. ఇంకా వెండి విషయానికి వస్తే.. బంగారం పెరిగిన అది స్థిరంగానే కొనసాగుతుంది.. దీంతో కేజీ వెండి ధర ప్రస్తుతం 49,000 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఈ బంగారం ధరలు ఇలా పెరగటం ఏంటో.. ప్రజలను భయపెట్టడం ఏంటో. 

మరింత సమాచారం తెలుసుకోండి: