జియో వినియోగదారులకు అద్భుతమైన శుభవార్త.. ఏంటి అనుకుంటున్నారా? ఇంకేంటి అండి ఎప్పుడు ఇచ్చేలానే ఈసారి అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ చూస్తే ఎవరైనా సరే షాక్ కి గురవుతారు. అంత అద్భుతమైన ఆఫర్ అది.. అది ఏంటి అంటే?రిలయన్స్ జియో వినియోగదారుల కోసం మరో కొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

 

అయితే ఈ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చి మరో ప్లాన్ ను జియో తొలగించింది. రిలయన్స్ జియో తాజాగా ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్ రూ.2,121. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తుంది. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు అందిస్తారు. అంతేకాదు.. ఈ ప్లాన్ తో జియో టీవీ, జియో సినిమా వంటి యాప్స్ ఉన్నాయి. 

 

ఇంకా ఈ రిలయన్స్ జియో 2,121 ప్లాన్ ను ప్రవేశ పెట్టి రూ .2,199 వార్షిక ప్లాన్ ను తొలిగించింది. అయితే, రూ .2,020 మరియు రూ .2,199 ప్లాన్‌లు రెండిటినీ జియో ప్రస్తుతం తీసేసింది. మొదట జియో రూ. 2,020 ప్లాన్‌ను తొలగించి తక్కువ వ్యాలిడిటీతో రూ .2,121 ప్లాన్ ను తీసుకువచ్చింది.

 

కాగా జిఓ వినియోగదారులకు ఎప్పటికప్పుడు మంచి ప్లన్స్ అందచేస్తూ.. ప్రత్యర్ధులకు షాక్ ఇస్తుంటుంది. అయితే ఈ జియోని దించడానికి ప్రత్యర్ధులు ఎన్ని ప్లాన్స్ వేసిన ఉపయోగం ఉండదు.. ఎందుకంటే.. వారికీ మించిన ప్లాన్స్ జియో తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటుంది కాబట్టి.. ఇంకో రెండు సంవత్సరాల వరుకు జియో నెట్వర్క్ ఏ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: