పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అసలు అర్థం కావు.. ఒకరోజు భారీగా తగ్గితే ఒకరోజు భారీగా పెరుగుతాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు అంత దారుణంగా ఉంటాయి. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలలుగా తగ్గుతూనే ఉన్నాయి.. రోజుకు 10 పైసా.. 12 పైసల ప్రకారం ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వచ్చాయి..

 

నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలకు ఇలా పెరగటం.. తగ్గటం అనేది మాములు విషయమే.. కానీ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు మరి దారుణంగా తగ్గుతూ వచ్చాయి.. అది ఎలా అంటే ? అక్టోబర్, నవంబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి.. ఇక డిసెంబర్ నెలలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వచ్చాయి. అలాంటి ఈ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. 

 

అక్టోబర్, నవంబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు ఎలా అయితే రోజు 10 పైసలు, 12 పైసలు తగ్గుతూ వచ్చాయో.. అప్పట్లో 10 పైసలు, 12 పైసలు పెరుగుతూ వచ్చి దాదాపు 80 రూపాయలు చేశాయి. ఇప్పుడు గత రెండు నెలలుగా తగ్గుతూ వచ్చి 80 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర.. 75 రూపాయిలు ఉన్న డీజిల్ ధరలో దాదాపు 5 రూపాయిలు తగ్గాయి. 

 

అయితే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.. అయితే గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆలా తగ్గకుండా.. ఇలా పెరగకుండా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటం వాహనదారులకు మంచి తీపి కబురు అనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: